AP Forest Dept Jobs 2026: నిరుద్యోగులకు అలర్ట్.. ఏపీ ఫారెస్ట్ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | AP Forest Department Recruitment 2026 Notification released to fill 40 posts in under sports quota
అమరావతి, మే 18: ఆంధ్రప్రదేశ్లో క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాల దిశగా కీలక ముందడుగు పడింది. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న స్పోర్ట్స్ కోటా నియామకాల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఏపీ ఫారెస్ట్ శాఖలో మొత్తం 40 పోస్టులను క్రీడా కోటా కింద భర్తీ చేయనున్నారు. ఈ నియామకాలను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో చేపట్టనున్నారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటిన క్రీడాకారులకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారు. మే 18 నుంచి జూన్ 18…
