Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం | TTD Annaprasadam Record: Over 9 Crore Servings in 9 Months; Check Key Facts and Numbers
రోజుకు దాదాపు 16 టన్నుల బియ్యం: రోజూ లక్షలాది మందికి భోజనం సమకూర్చేందుకు టీటీడీ నిత్యం భారీ స్థాయిలో ముడిసరుకులను వినియోగిస్తోంది. ప్రతిరోజూ దాదాపు 15,788 కిలోల (15.8 టన్నుల) బియ్యం, 3,110 కిలోల సన్ఫ్లవర్ ఆయిల్, 2,861 కిలోల కందిపప్పు, 2,832 కిలోల సుజీ రవ్వ, 2,825 కిలోల గోధుమ రవ్వ, 1,729 కిలోల మినప్పప్పు వాడుతున్నారు. వీటితో పాటు నిత్యం 1,436 కిలోల ఉప్పు, 1,276 కిలోల బెల్లం, 497 కిలోల చింతపండు, 430…
