AP KGBV Jobs 2026: మహిళలకు ప్రభుత్వ ఉద్యోగావకాశం.. ఏపీ కేజీబీవీల్లో భారీగా టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP KGBV Recruitment 2026: Applications Invited for 299 Teaching Posts, Application link here
ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ పరిధిలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయా (కేజీబీవీ)ల్లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న టీచింగ్ ఉద్యోగాల భర్తీ అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 352 కేజీబీవీల్లో ఈ పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం 299 ప్రిన్సిపల్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్, కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి కలిగిన వారు ఈ కింది డైరెక్ట్…
