Andhra Pradesh: ఏపీలో ఉచిత బస్సు పథకం రద్దు..? క్లారిటీ ఇచ్చిన చంద్రబాబు సర్కార్.. | Andhra pradesh Government Clarifies on Free Bus Scheme: Sree Shakti Not Being Cancelled
ఏపీలో ఉచిత బస్సు పథకాన్ని రద్దు చేస్తారనే వార్తలపై కూటమి సర్కార్ స్పందించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ టీమ్ ఎక్స్‌లో వివరణ ఇచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్త్రీశక్తి పథకం వర్తింపచేస్తోంది. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది. ఇక ఇటీవల దివ్యాంగులకు కూడా ఫ్రీ జర్నీ అవకాశం అందిస్తోంది. అయితే ఉచిత బస్సు పథకాన్ని రద్దు చేయనుందనే ఊహాగానాలు సోషల్ మీడియాలో…
