NEET re-Exam 2026: నీట్ రీఎగ్జామ్ అడ్మిట్ కార్డులు విడుదలయ్యేది ఎప్పుడంటే? ఎన్‌టీఏ కీలక ప్రకటన | NEET UG 2026 Re exam: Admit Card Will Be Issued By June 14
హైదరాబాద్, మే 16: పేపర్ లీక్ ఆరోపణలతో మే 3న జరిగిన నీట్ యూజీ పరీక్ష రద్దయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నీట్ యూజీ పరీక్షను మళ్లీ నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమైంది. ఇందుకు సంబంధించి పరీక్ష షెడ్యూల్‌ను మే 15న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ షెడ్యూల్ ప్రకారం నీట్ యూజీ 2026 పరీక్షను తిరిగి జూన్ 21న నిర్వహించనున్నట్లు ఎన్‌టీఏ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా…
