UPSC Civils Admit Card 2026: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2026 ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డులు విడుదల.. పరీక్ష ఎప్పుడంటే? | UPSC Civil Services Prelims Admit Card 2026 Out, Here’s How to Download Hall Ticket
హైదరాబాద్, మే 17: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ (CSE) 2026 అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ మొబైల్ నంబర్, రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడీ, యూఆర్ఎన్ నంబర్ ఎంటర్ చేసి లాగిన్ అయ్యి హాల్టికెట్లను upsconline.nic.in, upsc.gov.in, లేదా upsconline.gov.in డౌన్లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అభ్యర్థులు అందులోని వివరాలన్నింటినీ ఒకటికి రెండుసార్లు క్షుణ్ణంగా పరిశీలించుకోవల్సి ఉంటుంది. ముఖ్యంగా…
