Headlines

TTD Vedha Vignana Peetham Admissions 2026: శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠములో ప్రవేశాలకు నోటిఫికేషన్‌.. ఎలా దరఖాస్తు చేయాలంటే | TTD Vedha Vignana Peetham Admission 2026 Notification Released, check details here

తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానాలు (తితిదే) పరిధిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం.. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దర్మగిరి (తిరుమల), కీసర గుట్ట, విజయనగరం, ఐ.భీమవరం, నల్గొండ, కోటప్పకొండ వేద విజ్ఞాన పీఠముల్లో వివిధ కోర్సుల్లోహిందూ వైదిక సంప్రాదాయం ప్రకారం ఉమనయనం అయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన వారు మే 31, 2026వ తేదీ వరకు దరఖాస్తు…

Read More

Admissions: ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం.. ఇకపై ఒకే పోర్టల్ ద్వారా అన్ని కాలేజీల ప్రవేశాలు | One single window portal for all undergraduate degree admissions in Andhra Pradesh for 2026 27 session

అమరావతి, మే 18: 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఇంజనీరింగ్, డిప్లొమా, డిగ్రీ కోర్సులలో ప్రవేశాల కోసం దీనిని తీసుకురానుంది. ఏపీ ప్రభుత్వం ఒకే ఆన్‌లైన్ వేదిక కింద దీనిని ప్రవేశపెట్టనుంది. డిగ్రీలో ప్రవేశాలకు వేర్వేరు దరఖాస్తులు దాఖలు చేయడానికి బదులుగా విద్యార్థులు ఒకేసారి నమోదు చేసుకుని, కోర్సులను ఎంపిక చేసుకుని, ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రవేశాలను కూడా ఎప్పటికప్పుడు ట్రాక్ చేయవచ్చు. ఆధార్ అనుసంధానం వల్ల ఎలాంటి ఫిజికల్‌ సర్టిఫికెట్ల అవసరం లేకుండా…

Read More