Headlines

ఏం కాదులే అని ఇంటి తాళాలు ఎక్కడపడితే అక్కడ దాస్తున్నారా..? ఇది తెలిస్తే కళ్లు బైర్లు కమ్ముతాయ్.. | Family Goes for Walk, Thieves Strike: Police Crack 145 Gram Gold Theft Mystery in Nellore, 4 Arrested

అన్నీ సవ్యంగానే ఉన్నాయి.. పిల్లలను ట్యూషన్‌కు పంపించారు.. ఇంటికి తాళం వేసి వాకింగ్‌కు వెళ్లారు. కానీ, తిరిగి వచ్చి బెడ్‌రూమ్‌లోకి వెళ్లగానే ఒక్కసారిగా షాక్ తిన్నారు. బీరువా తెరిచి ఉంది.. లాకర్ ఓపెన్ అయి ఉంది. అందులో భద్రపరిచిన బంగారు ఆభరణాలు మాత్రం కనిపించలేదు. తలుపులు పగలగొట్టిన ఆనవాళ్లు లేవు.. ఇంట్లో వస్తువులు చిందరవందరగా కూడా లేవు. మరి దొంగలు లోపలికి ఎలా ప్రవేశించారు? 145 గ్రాముల బంగారం ఎలా మాయమైంది? ఈ ప్రశ్నలకు చిన్న బజార్…

Read More