Headlines

Weather Report: తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. రాబోయే 3 రోజుల వాతావరణ ఎలా ఉండబోతుందంటే? | Andhra Pradesh, Telangana Weather Update: IMD Predicts Rain for Next 3 Days Across AP and Telangana

వాతావరణ శాఖ రాబోయే మూడు రోజుల వాతావరణ బులెటిన్‌ను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, యానాంపై దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరోవైపు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో ఆహ్లాదకరమైన వాతావరణం, మధ్యాహ్నం ఎండల కారణంగా ఉక్కపోత ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే 3 రోజుల వాతావరణం: ఏపీ విపత్తుల…

Read More