ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు.. కానీ, మరొకరితో సన్నిహితంగా ప్రియురాలు.. చివరకు..
గుంటూరు జిల్లా తెనాలి మండలం కఠెవరానికి చెందిన రవి తేజ డిగ్రీ చదువుకున్నాడు. ప్రస్తుతం పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. అయితే నిన్న సాయంత్రం ఇంటికి వచ్చిన చూసిన తల్లిదండ్రులు షాక్ కు గురయ్యారు. రవితేజ ఇంట్లోని ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. వెంటనే రవితేజను కిందకి దించి చూడగా అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రవితేజ రెండేళ్లుగా అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమిస్తున్నాడు. ఇద్దరూ కూడా ఇష్టపడటంతో…
