Headlines

పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! | Pakala Beach Tragedy: 8 Youths Drown, Missing, Search Operations Underway in Prakasam District

ప్రకాశం జిల్లా: సరదాగా సముద్ర స్నానానికి వెళ్లిన యువకులను సముద్ర అలలు మృత్యువు రూపంలో కబళించాయి. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకల బీచ్‌లో జరిగిన ఈ విషాద ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందగా, మరో ఇద్దరు గల్లంతయ్యారు. మరో నలుగురు యువకులు ప్రాణాలతో బయటపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో మార్కాపురం జిల్లా కనిగిరి మండలం శ్రీరంగాపురం గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. పోలేరమ్మ కొలుపుల అనంతరం సముద్ర స్నానానికి..! వివరాల్లోకి వెళ్తే…..

Read More