Yanam: యానాం తీరంలో చీరమేను సందడి.. బకెట్ ధర తెలిస్తే బిత్తరపోవాల్సిందే.. | Yanam Fishermen Catch Chirameenu fish In Large Quantities price will surprise you
యానాంలో మత్స్యకారులకు ఈసారి వేటలో అరుదైన అనుభవం ఎదురైంది. సాధారణంగా కొద్దికొద్దిగా మాత్రమే వలకు చిక్కే చీరమేను.. ఈసారి సీజన్ ప్రారంభంలోనే భారీగా లభించడంతో మత్స్యకారుల్లో ఆనందం వెల్లివిరిసింది. పెద్ద మొత్తంలో చేపలు దొరకడంతో గోదావరి రేవు వద్ద సందడి నెలకొంది. చీరమేనుకు ఎందుకంత ప్రత్యేకత? గోదావరి పరిసర ప్రాంతాల్లో స్థానికంగా చీరమేను పేరుతో పిలిచే ఈ చేపకు చేపల మార్కెట్లలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ చేపలు వలకు చిక్కినప్పుడు మత్స్యకారులకు మంచి ఆదాయం వచ్చే…
