Weather Alert: ఏపీలో అలా.. తెలంగాణలో ఇలా.. మూడు రోజుల పాటు వాతావరణం ఎలా ఉంటుందంటే..? | Weather Update: Rain Alert for Andhra Pradesh for Next 3 Days, Dry Weather Likely in Telangana
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులపై భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్లో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా, తెలంగాణలో మాత్రం పొడి వాతావరణం కొనసాగుతుందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. దక్షిణ భారతదేశంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి, దిగువ ట్రోపో ఆవరణంలో వీస్తున్న ఉత్తర, ఈశాన్య గాలుల ప్రభావంతో ఏపీలో వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కొమరిన్ ప్రాంతం నుండి మరాఠ్వాడ…
