Headlines

RRB స్టేషన్‌ మాస్టర్‌ 2026.. ఇక రెండు CBTల స్థానంలో ఒకే పరీక్ష.. సిలబస్‌లో కీలక మార్పులు | RRB Station Master Recruitment 2026: One CBT Instead of Two, Check New Exam Pattern

రైల్వేలో స్టేషన్‌ మాస్టర్‌ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు కీలక సమాచారం. 2026 నియామక ప్రక్రియకు సంబంధించి స్టేషన్‌ మాస్టర్‌ పోస్టులను ఇతర నాన్‌-టెక్నికల్‌ పాపులర్‌ కేటగిరీస్‌ (NTPC) ఉద్యోగాల నుంచి వేరుగా భర్తీ చేసే విధానం ప్రవేశపెట్టినట్లు సమాచారం. ఈ పోస్టుల కోసం రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (RRB) ప్రత్యేక సెంట్రలైజ్డ్‌ ఎంప్లాయ్‌మెంట్‌ నోటిఫికేషన్‌ (CEN) విడుదల చేయనుంది. కొత్త విధానంలో ఎంపిక ప్రక్రియలో నాలుగు దశలు ఉంటాయి. కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (CBT), కంప్యూటర్‌…

Read More

RRB NTPC రైల్వేలో 3,548 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది.. డిగ్రీ అర్హతతో దరఖాస్తుకు అవకాశం! | RRB NTPC Recruitment 2026 for 3,548 Graduate Level Vacancies Announced, Graduate Candidates Can Apply

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు నుంచి RRB NTPC గ్రాడ్యుయేట్ స్థాయి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. నాన్‌ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్‌ (NTPC–Graduate) విభాగంలో మొత్తం 3,548 పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ 2026 అక్టోబర్ 8న ప్రారంభమై నవంబర్ 6న ముగియనుంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా నాలుగు రకాల పోస్టులను భర్తీ చేయనున్నారు….

Read More