Headlines

ట్రైన్‌లో మిస్సై.. అడవీలో శవమై కనిపించిన అస్సాం యువతి.. అ రాత్రి అసలు ఏం జరిగింది? | Mysterious Death: Assam Student Missing on Train from Visakhapatnam Found in AP Forest

డ్యాన్స్ కాపింటీషన్‌ కోసమని విశాఖపట్నం వచ్చి.. గౌహతికి రైలులో ప్రయాణిస్తూ అదృశ్యమైన అస్సాంకు చెందిన 20 ఏళ్ల విద్యార్థిని ఏపీలోనే శవమై కనిపించింది. మలయపురం సమీపంలోని అటవీ ప్రాంతంలో ఆమె మృతదేహాన్ని గుర్తించిన రైల్వే అధికారులు.. బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అస్సాంలోని కామరూప్ జిల్లా చపైడాంగ్ ప్రాంతానికి చెందిన గిరిజన యువతి.. గౌహతిలోని బి. బోరూవా కాలేజ్‌లో చదువుతోంది. అయితే తాజాగా ఓ డ్యాన్స్ కాంపిటేషన్‌లో పాల్గొనేందుకు…

Read More