BC Reservations: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు.. ఇదిగో పూర్తి లిస్ట్! | AP Cabinet Approves BC Quota for Local Body Elections: Check Category Wise Reservation Share
ఆంధ్రప్రదేశ్లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజేష్ రంజన్ నేతృత్వంలోని కమిషన్ అందించిన నివేదిక, సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల శాతాలను అధికారికంగా ఖరారు చేసింది. మొత్తం విభాగాల్లో జనాభా ప్రాతిపదికన, నిబంధనలకు అనుగుణంగా బీసీ వర్గాలకు న్యాయమైన ప్రాతినిధ్యం కల్పించేందుకే ఈ కేటాయింపులు చేపట్టినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికల…
