Headlines

Andhra: వింత ఆచారం.. ఈ గ్రామంలో కోళ్లు పెంచరు.. కోడిగుడ్డు కూడా తినరు! | anantapur village tammayyadoddi ban on chicken and eggs

టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందినా.. కాలం ఎంతగా మారినా.. కొన్ని గ్రామాల్లో మాత్రం తరతరాలుగా వస్తున్న ఆచారాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. అలాంటి ఓ ప్రత్యేక గ్రామం అనంతపురం జిల్లాలో ఉంది. సాధారణంగా పల్లెల్లో తెల్లవారుజామున కోడి కూతలు వినిపిస్తుంటాయి. దాదాపు ప్రతి ఇంట్లో కోళ్ల పెంపకం కనిపిస్తుంది. కానీ ఈ గ్రామంలో మాత్రం కోడి కూత వినిపించదు. ఎందుకంటే ఇక్కడ కోళ్లను పెంచరు. కోడి మాంసం తినరు. చివరికి కోడిగుడ్డును కూడా ముట్టుకోరు. వందేళ్లుగా కొనసాగుతున్న…

Read More