RRB NTPC రైల్వేలో 3,548 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది.. డిగ్రీ అర్హతతో దరఖాస్తుకు అవకాశం! | RRB NTPC Recruitment 2026 for 3,548 Graduate Level Vacancies Announced, Graduate Candidates Can Apply
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి RRB NTPC గ్రాడ్యుయేట్ స్థాయి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (NTPC–Graduate) విభాగంలో మొత్తం 3,548 పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ 2026 అక్టోబర్ 8న ప్రారంభమై నవంబర్ 6న ముగియనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా నాలుగు రకాల పోస్టులను భర్తీ చేయనున్నారు….
