Headlines

Andhra: డ్వాక్రా మహిళలకు మరో కొత్త ఉపాధి మార్గం.. ప్రత్యేకంగా శిక్షణ, ఉచితంగా వసతి | Ap government dwakra women home ay a geriatric care training

ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు ఉపాధి అవకాశాలను పెంచే దిశగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వివిధ వ్యాపారాలు, ఉత్పత్తుల తయారీ ద్వారా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతున్న ప్రభుత్వం.. ఇప్పుడు సేవారంగంలోనూ వారికి అవకాశాలు కల్పించేందుకు సిద్ధమైంది. గ్రామీణ ప్రాంతాల్లోని డ్వాక్రా మహిళలకు హోమ్ ఆయా, జెరియాట్రిక్ కేర్‌టేకర్‌గా పనిచేసేందుకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. ఈ కార్యక్రమాన్ని సెర్ప్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. రూరల్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్…

Read More