ఏడాదిన్నరగా దూరం పెడుతోందని.. మహిళను ఫాలో చేస్తూ వచ్చి దారుణం.. పోలీస్ స్టేషన్ సమీపంలోనే! | Palnadu: Woman Tracked Near Police Station and Hacked to Death
గుంటూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళపై పోలీస్ స్టేషన్ సమీపంలోనే దాడి జరిగింది. కత్తితో దాడి చేయడంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనకు వివాహేతర సంబంధమే కారణంగా తెలుస్తోంది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తాపి పని చేసుకుని జీవించే బత్తుల గోవిందుది పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం బ్రాహ్మణపల్లి. గత కొన్నేళ్ళ క్రితం భార్యతో విబేధాల నేపధ్యంలో ఆమెను హత్య…
