Headlines

తిరుమలలో భక్తులను భయపెడుతున్న పాములు

తిరుమల కొండపై పాముల సందడి కొనసాగుతోంది. విష సర్పాల అలికిడి భయపెడుతోంది.జీవవైవిద్యం ఉట్టిపడే శేషాచలం కొండలు జీవరాశులకు నిలయం కాగా ఎన్నో సర్పజాతులు సేద తీరుతున్నాయి.దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో సురక్షితమైన ఆవాసంగా మార్చుకున్న పాములు అప్పుడప్పుడు బయటకు వచ్చి సందడి చేస్తున్నాయి. ఇందులో భాగంగానే తిరుమల వెంకన్న కొలువైన సప్తగిరుల్లోని సర్పాలు బయట కనిపిస్తూ భక్తులను భయపెడుతున్నాయి. శేషాచలం అటవీ ప్రాంతం నుంచి బయటకు వస్తున్న జర్రిపోతులు నాగుపాములు, కొండచిలువలు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తూ అలజడి…

Read More