Thalliki Vandanam: తల్లికి వందనంపై రెండో విడతపై బిగ్ అప్డేట్.. ఈ లిస్ట్‌లో పేరున్నవారికే డబ్బులు! | Thalliki Vandanam Scheme: Check Beneficiary List, Eligible Count, and Release Date Updates
ఏపీలోని పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పేద విద్యార్థులకు అండగా ఉండేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం కింద రెండో విడత లబ్ధిదారులను ఖరారు చేసింది. ఈ విద్యా సంవత్సరంలో తొలి విడత నిధులు విడుదల చేసిన తర్వాత, సాంకేతిక లేదా ఇతర కారణాలతో డబ్బులు జమకాని అర్హుల నుంచి ప్రభుత్వం వివరాలు, ఫిర్యాదులను స్వీకరించింది. అనంతరం క్షేత్రస్థాయిలో వారి అర్హతలను సమగ్రంగా పరిశీలించి, రెండో విడతలో వారికి ఆర్థిక సాయం…
