CSIR UGC NET 2026 డిసెంబర్ నోటిఫికేషన్ వచ్చేసింది.. నవంబర్ 5లోగా దరఖాస్తు చేసుకోండి | CSIR UGC NET December 2026 Notification Released, Apply Online by November 5
సైన్స్ విభాగాల్లో పరిశోధన, బోధన రంగాల్లో స్థిరపడాలనుకునే అభ్యర్థులకు శుభవార్త. జాయింట్ సీఎస్ఐఆర్-యూజీసీ నెట్ (CSIR UGC NET) డిసెంబర్ 2026 పరీక్షకు నోటిఫికేషన్ విడుదలైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఈ పరీక్షను నిర్వహించనుంది. ఈ పరీక్షలో అర్హత సాధించడం ద్వారా జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF), అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హతతో పాటు పీహెచ్డీ ప్రవేశాలకు అవకాశం లభిస్తుంది. అర్హత కలిగిన అభ్యర్థులు నవంబర్ 5, 2026లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష వివరాలు పరీక్ష…
