Headlines

వక్క సాగుతో రైతులకు కాసుల పంట.. ఒక్కసారి నాటితే దశాబ్దాల పాటు ఆదాయం | Betel nut farming profits godavari districts

సంప్రదాయ పంటలకు భిన్నంగా సాగు చేపడుతున్న రైతులకు వక్క (పోక) మంచి ఆదాయ వనరుగా మారుతోంది. పూజా కార్యక్రమాల్లో వినియోగం పెరగడం, మార్కెట్‌లో ధరలు ఆశాజనకంగా ఉండటంతో ఈ పంటకు గిరాకీ పెరుగుతోంది. ముఖ్యంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో వక్క సాగు చేస్తున్న రైతులకు ప్రస్తుతం అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. దసరా, దీపావళి పండుగలతో పాటు కార్తిక మాసంలో పూజలకు వక్కను విస్తృతంగా ఉపయోగిస్తుండటంతో దేశీయ మార్కెట్‌లో డిమాండ్‌ పెరిగింది. దీంతో స్థానికంగా పండుతున్న వక్క…

Read More