Headlines

దసరా ఎఫెక్ట్‌.. హైదరాబాద్‌–విజయవాడ హైవేపై వెళ్లేవారికి బిగ్ అలర్ట్.. ఈ రూట్‌లో జాగ్రత్త! | Dasara Traffic Alert: Choutuppal Jams Hyderabad Vijayawada Highway, Plan Holiday Travel

యాదాద్రి భువనగిరి జిల్లా: దసరా పండుగ సెలవుల నేపథ్యంలో హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. చౌటుప్పల్‌ పట్టణ కేంద్రంలో వాహనాలు భారీగా నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రారంభం కానుండటంతో సొంతూళ్లకు వెళ్లేందుకు వాహనదారులు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి రావడమే ఈ రద్దీకి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. దీంతో చౌటుప్పల్‌ పరిధిలో వాహనాలు కిలోమీటర్ల మేర నెమ్మదిగా కదులుతున్నాయి. సాధారణంగా హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు వెళ్లే…

Read More