పోలీస్ స్టేషన్‌లో హైటెన్షన్.. అందరు చూస్తుండగానే.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న న్యాయవాదులు!
కర్నూలు జిల్లా ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో న్యాయవాదుల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కేసు విషయంలో ఇరువర్గాలకు చెందిన న్యాయవాదులు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడటంతో పోలీస్ స్టేషన్ పరిసరాల్లో హైటెన్షన్ నెలకొంది. బుధవారం ఓ కేసు విషయంలో న్యాయవాది వైఆర్ మల్లికార్జునపై ఆయన క్లైంట్ దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై మల్లికార్జున టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు వెంటనే కేసు నమోదు చేయలేదని న్యాయవాదులు…
