Weather Alert: బంగాళాఖాతంలో అలజడి.. దూసుకొస్తున్న మరో అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు..! | Bay of Bengal Weather Alert: Low Pressure Area Forming, May Head Towards AP and Tamil Nadu Coasts
బంగాళాఖాతంలో వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఉత్తర అండమాన్ సముద్రంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో మంగళవారం నాటికి సరికొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు, ముఖ్యంగా తీర ప్రాంతాల్లో మరోమారు వర్షాలు కురిసే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. వాతావరణ శాఖ సమాచారం ప్రకారం.. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడబోయే ఈ అల్పపీడనం తదుపరి 3 నుంచి 4 రోజుల్లో మరింతగా బలపడనుంది….
