Headlines

Kakinada: ఇన్‌ఫ్లుయెన్సర్ భార్య అదృశ్యం.. ఆచూకీ చెబితే రూ.లక్ష! | Social media influencer nagamani missing husband offers reward

సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న ఆ జంట జీవితంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు.. వారికి ఓ పసిపాప. అంతా సంతోషంగా సాగిపోతుందనుకుంటున్న సమయంలో భార్య అదృశ్యమైంది. నెలలు గడుస్తున్నా ఆమె ఆచూకీ తెలియకపోవడంతో భర్త ఆందోళన చెందుతున్నాడు. తన భార్య ఎక్కడుందో తెలిపిన వారికి రూ.లక్ష బహుమతి ఇస్తానంటూ ఊరూరా పోస్టర్లు వేస్తున్నాడు. ఇంతకీ నాగమణి ఎక్కడికి వెళ్లింది? ఆమె అదృశ్యం వెనుక అసలేం జరిగింది? రీల్స్‌తో పరిచయం…..

Read More