Headlines

ప్లీజ్.. లిఫ్ట్ కావాలంటూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ బండి ఆపాడు.. ఆ తర్వాత 2 గంటలపాటు.. | Vijayawada News: Software Engineer Robbed of Rs 65,000, Forced to Make PhonePe and ATM Withdrawals

సోహిత్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. తాడేపల్లి మండలం ప్రాతూరుకు చెందిన సోహిత్ విజయవాడ వచ్చి వెళ్తుంటాడు. మంగళవారం అర్ధరాత్రి తర్వాత విజయవాడ నుండి సొంతూరు ప్రాతూరుకు కు బైక్ పై బయలు దేరాడు. కరకట్టపై వెలుతున్న సోహిత్ ను విజయవాడ క్లబ్ దాటిన తర్వాత ఒక వ్యక్తి లిఫ్ట్ కావాలని అభ్యర్ధించాడు. దీంతో సోహిత్ బైక్ స్లో చేశాడు. అతను బైక్ ఎక్కుతుండగా మరో నలుగురు యువకులు సోహిత్‌ను చుట్టుముట్టారు. డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే…

Read More