Headlines

ఊరి బయట గుడి దగ్గర ఏదో అలికిడి.. స్థానికుల సమాచారంతో రంగంలోకి ఖాకీలు..! | Six people caught while excavating for hidden treasure near Kashinayana Jyothi Kshetram in Kadapa district

పురాతన దేవాలయాలు అంటే అక్కడ ఏదో గుప్త నిధులు ఉన్నాయి అని చాలామంది నమ్ముతారు. అంతేకాక అటవీ ప్రాంతంలో ఉన్న దేవాలయాల దగ్గర గుప్తనిధుల తవ్వకాలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. అందులో భాగంగానే గురువారం (అక్టోబర్ 08) పవిత్ర పుణ్యక్షేత్రం అయిన కాశినాయన జ్యోతిక్షేత్రం సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుగుతున్నాయి. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలోని పవిత్ర పుణ్యక్షేత్రం కాశీనాయన జ్యోతిక్షేత్రంలో నిత్యం…

Read More