Headlines

విద్యార్ధులకు దసరా సెలవులు 2026 వచ్చేశాయ్‌.. రేపట్నుంచే అన్ని స్కూళ్లకు హాలిడేస్‌..! | AP Schools Dussehra Holidays 2026: 12 Day Holiday Break for Students, Reopen on October 22

అమరావతి, అక్టోబర్‌ 8: ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాల విద్యార్థులకు దసరా పండుగ సందర్భంగా వరుస సెలవులు రానున్నాయి. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ ప్రకటించిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 12 నుంచి 21 వరకు దసరా సెలవులు ఉండనున్నాయి. అయితే ఈ సెలవులకు ముందు అక్టోబర్ 10 రెండో శనివారం, అక్టోబర్ 11 ఆదివారం కావడంతో విద్యార్థులకు వరుసగా సెలవులు లభించనున్నాయి. దీంతో అక్టోబర్ 10 నుంచే పాఠశాలలకు సెలవులు ప్రారంభమై, అక్టోబర్ 21…

Read More