Dasara Special Buses: దసరాకు ఇంటికెళ్లేవారికి గుడ్ న్యూస్.. ఛార్జీలపై ఆర్టీసీ పండుగ చేసుకునే వార్త.. ఎగిరి గంతేయండి.. | Dasara 2026 Special Buses: APSRTC to Run 5,261 Services, TGSRTC Announces 7,000 Special Buses
దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల సౌలభ్యం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్ఆర్టీసీ) విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 16వ తేదీ నుంచి 25వ తేదీ వరకు మొత్తం 5,261 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు అధికారులు ప్రకటించారు. ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి పొరుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాల నుండి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాలకు, అలాగే రాష్ట్రంలోని ముఖ్యమైన నగరాల మధ్య ఈ ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో…
