Andhra: కుల సర్టిఫికెట్ కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేదు.. వాట్సాప్‌లోనే పొందండి! | Ap caste certificate whatsapp governance manamitra how to apply
కుల ధ్రువీకరణ పత్రం కావాలంటే ఇకపై రెవెన్యూ ఆఫీస్.. సచివాలయం.. మీ సేవా కేంద్రం అంటూ తిరగాల్సిన అవసరం లేదు. చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు.. వాట్సాప్‌లోనే అప్లై చేసి క్యాస్ట్ సర్టిఫికెట్ పొందొచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సేవను మరింత సులభతరం చేసింది. వాట్సాప్‌లోనే అప్లికేషన్.. ఫోన్లోనే సర్టిఫికెట్ ఏపీ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కుల ధ్రువీకరణ పత్రాన్ని సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందుకోసం 9552300009 నంబర్‌కు ముందుగా వాట్సాప్‌లో…
