Headlines

ఏపీలో స్థానిక ఎన్నికల సమరానికి గ్రీన్ సిగ్నల్‌..! బీసీ రిజర్వేషన్లపై చంద్రబాబు కీలక నిర్ణయం! | AP Local Body Elections: Chandrababu Cabinet Approves BC Reservations, Sets Nov 15 Deadline

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం వేగం పెంచుతోంది. బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ చేసిన సిఫార్సులను ఆమోదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు, నవంబర్ 15వ తేదీలోగా మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లు సమాచారం. దీంతో రాష్ట్రంలో స్థానిక ఎన్నికలపై రాజకీయంగా ఆసక్తి పెరిగింది. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం! గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో…

Read More

BC Reservations: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు.. ఇదిగో పూర్తి లిస్ట్‌! | AP Cabinet Approves BC Quota for Local Body Elections: Check Category Wise Reservation Share

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజేష్ రంజన్ నేతృత్వంలోని కమిషన్ అందించిన నివేదిక, సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల శాతాలను అధికారికంగా ఖరారు చేసింది. మొత్తం విభాగాల్లో జనాభా ప్రాతిపదికన, నిబంధనలకు అనుగుణంగా బీసీ వర్గాలకు న్యాయమైన ప్రాతినిధ్యం కల్పించేందుకే ఈ కేటాయింపులు చేపట్టినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికల…

Read More