Headlines

ఏపీలో స్థానిక ఎన్నికల సమరానికి గ్రీన్ సిగ్నల్‌..! బీసీ రిజర్వేషన్లపై చంద్రబాబు కీలక నిర్ణయం! | AP Local Body Elections: Chandrababu Cabinet Approves BC Reservations, Sets Nov 15 Deadline

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం వేగం పెంచుతోంది. బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ చేసిన సిఫార్సులను ఆమోదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు, నవంబర్ 15వ తేదీలోగా మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లు సమాచారం. దీంతో రాష్ట్రంలో స్థానిక ఎన్నికలపై రాజకీయంగా ఆసక్తి పెరిగింది. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం! గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో…

Read More