Headlines

ఏపీ-ఒడిశా సరిహద్దులో కొత్త జలపాతం.. నెట్టింట వైరల్ | Galikonda Hidden Waterfall Goes Viral in Andhra Pradesh: Discover the 30 Foot Natural Wonder in Sileru Forests video – Viral Videos in Telugu

“చుట్టూ ఎత్తైన పచ్చని కొండలు… దట్టమైన అటవీ ప్రాంతం.. దాదాపు 30 అడుగుల ఎత్తు నుంచి ఉరకలేస్తూ కిందకు జాలువారుతున్న తెల్లటి పాలధార.. చూస్తుంటే ప్రకృతి తన సొంత చేతులతో గీసిన ఒక వర్ణచిత్రంలా ఉంది కదూ? ఆంధ్రప్రదేశ్ – ఒడిశా సరిహద్దు ప్రాంతంలో.. అల్లూరి సీతారామరాజు జిల్లా దట్టమైన సీలేరు అడవుల్లో ఒక అద్భుతమైన కొత్త జలపాతం వెలుగులోకి వచ్చింది.. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవ్వడంతో పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులు గాలికొండ…

Read More