ఘోర రోడ్డు ప్రమాదం.. పొలం పనులకు వెళ్తూ ఇద్దరు వ్యవసాయ కూలీల దుర్మరణం..! | Guntur Road Accident: Two Agricultural laborers Killed by Sand Tractor in Kollipar Mandal
గుంటూరు జిల్లా కొల్లిపర మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హనుమాన్ పాలెం గ్రామం సమీపంలో వేగంగా వచ్చిన ఇసుక ట్రాక్టర్ ఒక ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, దావులూరు పాలెం గ్రామానికి చెందిన అద్దంకి రాజారావు, ఏమినేని రాగమ్మ ఇద్దరూ కలిసి రోజూవారీ వ్యవసాయ పనుల కోసం టీవీఎస్ వాహనంపై పొలానికి బయలుదేరారు. వీరు…
