Headlines

Adurru Buddha Stupa: అభివృద్ధికి నోచుకోని ‘ఆదుర్రు’.. 2,400 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం! | Adurru Buddhist Stupa: A 2,400 Year Old Heritage Site in Andhra Pradesh Struggles Without Basic Facilities video – Viral Videos in Telugu

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలంలోని ఆదుర్రు గ్రామంలో ఉన్న ఆది బౌద్ధ స్తూపం వేల ఏళ్ల నాటి విశిష్ట బౌద్ధ వారసత్వ సంపదకు నిదర్శనంగా నిలుస్తోంది. వైనతేయ నది ఒడ్డున ఉన్న ఈ క్షేత్రాన్ని స్థానికంగా ‘దుబరాజు దిబ్బ’ అని పిలుస్తారు. సుమారు 2,400 ఏళ్ల నాటి ఈ ప్రాచీన నిర్మాణం శాతవాహనులు, ఇక్ష్వాకుల కాలంలోనూ, అశోకుడి కుమార్తె సంఘమిత్ర సందర్శనతో బౌద్ధ ధర్మ ప్రచారానికి ముఖ్య కేంద్రంగా విరాజిల్లింది. చక్రం ఆకారంలో…

Read More