Andhra Pradesh: అయేషాకు ఏమైంది..? ఫ్రెండ్స్ పిలిచారని వెళ్లిన యువతి.. ఆ తర్వాత.. | Darsi Missing Woman Ayesha Found Dead Near NAP Tank, Family Suspects Murder
జిల్లా దర్శి పట్టణంలో 22 ఏళ్ల యువతి షేక్ ఆయేషా అనుమానాస్పద మృతి తీవ్ర కలకలం రేపింది. స్నేహితులు పిలిచారని బయటకు వెళ్లిన యువతి.. మరుసటి రోజు ఉదయానికే చెరువు సమీపంలో శవమై తేలడం స్థానికంగా సంచలనంగా మారింది. ఒంటిపై తీవ్ర గాయాలు, చేయి విరిగి ఉండటం చూస్తుంటే ఇది ముమ్మాటికీ హత్యేనని తల్లిదండ్రులు, స్థానికులు అనుమానిస్తున్నారు. దర్శి పట్టణానికి చెందిన షేక్ రహమత్బాషా కూతురు ఆయేషా (22) డిగ్రీ పూర్తి చేసింది. ఈ నెల 5న…
