Headlines

RCB Player Injury : ఆర్‌సీబీకి ఊహించని షాక్.. ప్లేఆఫ్స్ రేసు నుంచి స్టార్ ప్లేయర్ అవుట్ | Big Blow for RCB Jacob Bethell Ruled Out of IPL 2026 Playoffs Due to Finger Injury

RCB Player Injury : ఐపీఎల్ 2026 లీగ్ దశ ముగిసి ప్లేఆఫ్స్ సమరానికి తెరలేస్తున్న తరుణంలో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ టాప్ ఆర్డర్ బ్యాటర్, ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ జాకబ్ బెథెల్ చేతి వేలి గాయం కారణంగా ఈ ఐపీఎల్ సీజన్ లోని మిగిలిన మ్యాచ్‌లకు పూర్తిగా దూరమయ్యాడు. మే 17న పంజాబ్ కింగ్స్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా బెథెల్…

Read More

IPL 2026 : ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేసు.. ఒకటే ప్లేస్.. మూడు జట్ల మధ్య రసవత్తర పోరు.. ఏది దక్కించుకుంటుందో ? | Ipl 2026 playoffs qualification scenarios punjab rajasthan kolkata

IPL 2026 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ ముగింపు దశకు చేరుకుంది. లక్నో సూపర్ జాయింట్స్‌పై పంజాబ్ కింగ్స్ సాధించిన అద్భుతమైన విజయంతో ప్లేఆఫ్స్ నాలుగో స్థానం కోసం పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఒకే ఒక్క ఖాళీ స్థానం కోసం పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు చావో రేవో తేల్చుకునేందుకు సిద్ధమవడంతో ఆదివారం నాటి మ్యాచ్‌లు అత్యంత కీలకంగా మారాయి. లక్నోపై పంజాబ్ ఘన విజయం…

Read More

Suryakumar Yadav : సూర్యకుమార్ కెప్టెన్సీ ఊడేనా? టీమిండియా టీ20 సారథిగా ముంబై ఇండియన్స్ కుర్రాడు | Suryakumar yadav t20 captaincy danger gautam gambhir decision tilak varma shubman gill race telugu

Suryakumar Yadav : భారత టీ20 క్రికెట్ జట్టులో మరోసారి కెప్టెన్సీ మార్పుల సెగ మొదలైంది. ప్రస్తుత సారథి సూర్యకుమార్ యాదవ్ భవిష్యత్తుపై బీసీసీఐ సెలెక్టర్లు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. వరుసగా ఫామ్ కోల్పోవడం, బ్యాటింగ్‌లో సాంకేతిక లోపాలను సరిదిద్దుకోకపోవడంతో అతడిని కేవలం బ్యాటర్‌గా కూడా జట్టులో కొనసాగించడం కష్టమేనని సెలెక్షన్ కమిటీ భావిస్తున్నట్లు జాతీయ వార్తా సంస్థ పీటీఐ ఒక సంచలన నివేదికను వెల్లడించింది. టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ తీసుకునే నిర్ణయం పైనే…

Read More

IPL 2026 KKR vs DC : కోల్‌కతా వర్సెస్ ఢిల్లీ లాస్ట్ ఫైట్.. కేకేఆర్ ప్లేఆఫ్స్ ఆశలు నిలిచేనా? | Ipl 2026 kkr vs dc match 70 prediction eden gardens kolkata pitch report telugu

IPL 2026 KKR vs DC : ఐపీఎల్ 2026 సీజన్ లీగ్ దశ ముగింపునకు వచ్చేసింది. లీగ్ స్టేజ్ లోని చివరిదైన 70వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్లు తలపడబోతున్నాయి. కోల్‌కతాలోని ప్రసిద్ధ ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఆదివారం రాత్రి 7.30గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ క్రికెట్ అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. హోమ్ గ్రౌండ్ లో ఆడుతున్న కోల్‌కతా నైట్ రైడర్స్‌ జట్టుకు ఈ మ్యాచ్…

Read More

Video: ఐపీఎల్ మ్యాచ్‌లో ఊహించని సీన్.. చీర్‌లీడర్‌‌కు చీటి విసిరిన ఫ్యాన్.. కట్‌చేస్తే.. | Ipl 2026 pbks vs lsg cheerleader harassment video viral ekana stadium lucknow

PBKS vs LSG Cheerleader Harassment: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) రసవత్తర పోరు ముగింపు దశకు చేరుకున్న వేళ లక్నో వేదికగా ఒక సిగ్గుచేటు సంఘటన వెలుగుచూసింది. పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో కొందరు ఆకతాయిలు పరిధులు దాటారు. స్టేడియంలో డ్యాన్స్ చేస్తున్న ఒక విదేశీ చీర్‌లీడర్‌పై కాగితంపై మొబైల్ నంబర్ రాసి విసిరి, తీవ్ర అసౌకర్యానికి గురిచేసిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది….

Read More

ఎవర్రా నువ్వు.. 25 సిక్సర్లు, 21 ఫోర్లతో 295 రన్స్.. ప్రపంచ క్రికెట్‌నే వణికిస్తోన్న 23 ఏళ్ల కుర్రాడు..! | Conor carroll croatia batsman world record highest runs first three t20i innings

Conor Carroll world Record: అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలోనే ఎవరికీ సాధ్యంకాని ఒక అసాధారణ ప్రపంచ రికార్డు నమోదైంది. క్రొయేషియా దేశానికి చెందిన 23 ఏళ్ల యువ ఓపెనర్ కానర్ కారోల్ మైదానంలో పరుగుల విధ్వంసం సృష్టించాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతూ, కేవలం తన మొదటి 3 ఇన్నింగ్స్‌ల్లోనే ఊహించని రీతిలో పరుగులు రాబట్టి విశ్వవిజేతగా నిలిచాడు. క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపరిచిన రికార్డు.. ఐసీసీ టీ20 ప్రపంచకప్ యూరప్ సబ్ రీజినల్ క్వాలిఫైయర్…

Read More

ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 3సార్లు.. ఆ సెంటిమెంట్ రిపీటైతే ఐపీఎల్ 2026 ఛాంపియన్‌గా ఆర్సీబీనే..? | Ipl 2026 rcb table topper championship coincidence sentiment viral

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) లీగ్ దశ పోరు ముగిసేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుని సంచలనం సృష్టించింది. ఈ అద్భుత ప్రదర్శనతో పాటు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఒక విచిత్రమైన, అద్భుతమైన క్రికెట్ సెంటిమెంట్ కో-ఇన్సిడెన్స్ చూసి అభిమానులతో పాటు విశ్లేషకులు సైతం నోరెళ్లబెడుతున్నారు. ఈ లెక్కలు చూస్తుంటే ఈసారి బెంగళూరు ఖాతాలో మరో ఐపీఎల్ ట్రోఫీ చేరడం ఖాయంగా కనిపిస్తోంది. పాయింట్ల పట్టికలో…

Read More

Video: తూచ్.. వాడిదసలు బౌలింగేనా.. స్టాండ్స్‌లో శివాలెత్తిన కావ్యపాప.. | Kavya maran angry reaction on krunal pandya bowling action srh vs rcb ipl 2026

Krunal Pandya illegal Bowling Action: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య హోరాహోరీ పోరు సాగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు బ్యాటర్లు ఇషాన్ కిషన్, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆర్‌సీబీ బౌలర్లను చీల్చిచెండూడారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరును బోర్డుపై ఉంచారు. అయితే…

Read More

శ్రేయస్ అయ్యర్‌ అంటే పిచ్చి.. ఆయనతో డేటింగ్ చేయాలని ఉంది.. షాకిచ్చిన బిగ్ బాస్ విన్నర్..! | Sana makbul crush on shreyas iyer dating confession

Sana Makbul vs Shreyas Iyer: భారతీయ టెలివిజన్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సనా మక్బూల్. బిగ్ బాస్ ఓటీటీ సీజన్ గెలిచిన తర్వాత ఆమె పాపులారిటీ మరింత పెరిగింది. అయితే, తాజాగా ఒక ప్రముఖ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న సనా, తన మనసులోని నిజాన్ని బయటపెట్టింది. టీమిండియా డాషింగ్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ అంటే తనకు అమితమైన ఇష్టమని, ఆయనపై తనకు క్రష్ ఉందంటూ బహిరంగంగానే ఒప్పుకుంది. ఈ ఇంటర్వ్యూ నెట్టింట…

Read More

IPL 2026: ఐపీఎల్ హిస్టరీలోనే తోపు ప్లేయర్లు వీళ్లే.. టాప్-5లో నలుగురు మనోళ్లే..

ఐపీఎల్ హిస్టరీ గురించి మాట్లాడుకుంటే అందరికంటే ముందుగా వినిపించే పేరు విరాట్ కోహ్లీ. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) తరపున 2008 తొలి సీజన్ నుంచి నేటి వరకు ఒకే ఫ్రాంచైజీకి ఆడుతున్న ఏకైక ఆటగాడు కోహ్లీనే కావడం విశేషం. విరాట్ ఇప్పటివరకు ఆడిన 281 మ్యాచ్‌లలో 40.07 సగటుతో, 134.39 స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 9218 పరుగులు సాధించి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇందులో 9 అద్భుతమైన శతకాలు, 67 అర్ధ శతకాలు ఉన్నాయి. ముఖ్యంగా 2016…

Read More