Headlines

Vikram-1: విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతం.. ఇదిగో లైవ్ వీడియో | Vikram 1 Rocket Launch Rescheduled to 12:05 PM After Technical Snag

భారత అంతరిక్ష రంగంలో మరో కీలక మైలురాయి సాధించింది. శ్రీహరికోట వేదికగా చేపట్టిన విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. 12:05 నిమిషాలకు శ్రీహరికోట నుంచి నిప్పులు కక్కుతూ విక్రమ్-1 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. తొలత షెడ్యూల్ చేసిన సమయానికి సాంకేతిక సమస్య ఏర్పడడంతో 12.05 నిమిషాలకు రాకెట్‌ను నింగిలోకి పంపించారు శాస్త్రవేత్తలు. అయితే  రాకెట్‌ లాంచ్‌కు అన్ని సిద్ధం చేసిన తర్వాత ఆఖరి నిమిషంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో తొలుత రాకెట్ ప్రయోగాన్ని నిలిపివేసినట్టు శాస్త్రవేస్తలు తెలిపారు….

Read More

Andhra News: తీవ్ర విషాదం.. చేపల వేటకని వెళ్లి ఐదుగురు మృతి.. ఎక్కడంటే? | Tragedy in Polavaram: 5 Drowned in Godavari River While Fishing

ఏపీలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. గోదావరి నదిలో చేపల వేటలకని వెళ్లి ఐదుగురు మృతి చెందారు. చనిపోయిన వారిలో ముగ్గురు మహిళలు ఉన్నట్టు తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికితీసే పనిలో పడ్డారు. స్థానిక సమాచారం ప్రకారం.. గొల్లగూడెం గ్రామ సమీపంలోని గోదావరి నదిలోకి ఐదుగురు వ్యక్తులు చేపల వేట కోసం వెళ్లారు. అయితే నదీ ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి గల్లంతయ్యారు. బాధితుల కేకలు విన్న…

Read More

Andhra News: గ్రామ సమీపంలో నుంచి భారీ శబ్ధాలు.. ఏంటని దగ్గరకెళ్లి చూడగా.. | Annamayya District: Treasure Hunters Arrested After Illegal Excavation at Srinivasapuram

గుప్తనిధుల కోసం అక్రమంగా తవ్వకాలు జరుపుతున్న 9 మంది ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారందని అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్రంకొండ మండలం శ్రీనివాసపురం గండు మారెమ్మ గుడి సమీపంలో గుప్త నిధులు ఉన్నట్లు ముఠా భావించింది. దీంతో గుప్త నిధులను వెలికి తీసేందుకు ఓ జేసీబీ, ట్రాక్టర్‌తో అక్కడికి చేరుకుంది. ఇక గుప్తనిధుల కోసం రంగంలోకి దిగిన ముఠా బండరాయి కింద ఓ భారీ పేలుడు పదార్థం పెట్టి…

Read More

Andhar News: రూపాయికి 3 రూపాయలు.. మార్కెట్‌లోకి నయాదందా! నమ్మారంటే ఇక అంతే! | Tirupati Cash Doubling Scam: Realtor Duped of Rs 14 Lakh in ‘1 For 3’ Fraud; Police Launch Hunt

రూపాయికి 3 రూపాయలు ఇస్తామంటూ ఓ రియల్‌ఎస్టేట్ వ్యాపారి నుండి రూ.14లక్షలు కాజేశారు కొందరు కేటుగాళ్లు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. వివరాల్లో కెళ్తే.. స్థానికంగా రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా పనిచేస్తున్న రవి చంద్రారెడ్డి అనే వ్యక్తికి ఇటీవలే చిల్లకూరుకు చెందిన శ్రీనివాసుస్‌, జీవకోనకు చెందిన గుణశేఖర్‌తో పరిచయం ఏర్పడింది. వీళ్ళ మధ్య పరిచయంలో బ్లాక్ మనీ, రైస్ పుల్లింగ్ వ్యవహారాలు తరచూ చర్చకు రాగా తిరుపతికి చెందిన లక్ష్మీ…

Read More

ఏపీలో సంచలన ఘటన.. ఉద్యోగానికి దరఖాస్తు చేసేందుకు వెళ్లిన గిరిజన యువతి… | Tribal Woman Found Murdered in Parvathipuram Manyam District, Probe Intensified

ఇంటి నుంచి బయటకు వెళ్లిన కుమార్తె క్షేమంగా తిరిగి ఇంటికి చేరే వరకు తల్లిదండ్రులు ఆందోళన చెందే రోజులు ఇవి. అలాంటి విషాదకర ఘటన తాజాగా పార్వతీపురం మన్యం జిల్లాలో చోటుచేసుకుంది. పాలకొండ మండలం బర్న సీతంపేటకు చెందిన గిరిజన యువతి బిడ్డిక ఉషారాణి (32) దారుణ హత్యకు గురైంది. పాలకొండ మండలంలోని తుమరాడ సమీపంలో చింతాడకు వెళ్లే రహదారి పక్కన ఉన్న చెరువులో ఆమె మృతదేహం లభ్యమైంది. దుండగులు ఉషారాణి చేతులు, కాళ్లను తాళ్లతో కట్టి,…

Read More

క్రేన్‌నే బోల్తా కొట్టించిన గ్యాస్ ట్యాంకర్.. అసలు ఇక్కడ ఏం జరిగిందంటే?.. ఇదిగో వీడియో | Kadapa Gas Tanker Accident: Guvvalacheruvu Leak Causes Panic and Traffic Chaos Watch Video

సాధారణంగా మన ఇంట్లో ఉన్న చిన్న గ్యాస్ సిలిండర్ లీకైతేనే భయంతో పరుగులు పెడతాం. అలాంటిది ఒక పెద్ద ట్యాంకర్ నుంచి గ్యాస్ లీక్ అయితే ఇంకేమైనా ఉందా.. గుండెలు జారిపోవు. అచ్చం అలాంటి ఘటనే కడప జిల్లాలో వెలుగు చూసింది. గ్యాస్‌ లోడ్‌తో వెళ్తున్న ఓ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడడంతో దాని నుంచి గ్యాస్ లీకైంది. అది గమనించిన స్థానికులు భయతో అక్కడి నుంచి పరుగులు పెట్టారు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్…

Read More

Andhra News: ఉరుములు, మెరుపులతో జోరు వర్షం.. ఒక్కసారిగా ఇంటిపై పడిన పిడుగు.. ఇదిగో వీడియో | AP Unseasonal Rains: Lightning Strikes House in Kadapa, Safety Tips During Storms

ఏపీలో అకాల వర్షాలు జనాలను ఆగమాగం చేస్తున్నాయి. తాజాగా కడప జిల్లా వ్యాప్తంగా పిడుగు పాటుతో కూడిన వర్షాలు స్థానిక ప్రజల మనుగడను దెబ్బతీశాయి. ఓ ఇంటిపై పిడుగు పడడంతో ఆ ఇల్లు మొత్తం కాలిపోయింది. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల కడప జిల్లా వ్యాప్తంగా ఉరుములు, మెరుపులో కూడా భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలోనే మైదుకూరు మండలం మిట్టమాను పల్లె ఎస్సీ కాలనీలో ఓ…

Read More

భార్యాభర్తలు బాధ్యతగల ఉద్యోగులే.. అయితేనేం వరుసలు మరిచి బరితెగించారు.. కట్‌చేస్తే

తిరుపతి నగరంలో దారుణం వెలుగు చూసింది. మైనర్ బాలికపై బాబాయ్ అఘాయిత్యం సంచలనంగా మారింది. ఈ మేరకు ఈస్ట్ పీఎస్ లో నమోదైన పోక్సో కేసు సంచలన విషయాలను బయటపెట్టింది. వరుసకు కూతురైన బాలికపై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తి, అందుకు సహకరించిన భార్య ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు కావడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వివరాళ్లోకి వెళ్తే.. తిరుపతికి చెందిన రామ్మూర్తి తన భార్యతో కలిసి స్థానికంగా నివాసం ఉంటున్నాడు. అయితే రామ్మూర్తి GST కార్యాలయంలో…

Read More

సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆస్తులను మించిన ఆత్మీయులను సంపాదించుకున్నారు: ఎమ్మెల్సీ నాగబాబు | MLC Naga Babu Lays Foundation To Sirivennela Memorial Park In Anakapalle, Details Inside

ప్రతి తెలుగువారు గర్వంగా చెప్పుకునేంత గొప్ప కవి చెంబోలు (సిరివెన్నెల) సీతారామశాస్త్రి అని రాష్ట్ర శాసనమండలి సభ్యులు కె. నాగబాబు తెలిపారు. ఆయన ఆస్తులను మించిన ఆత్మీయులను సంపాదించుకున్న మహనీయులని పేర్కొన్నారు. అనకాపల్లి నియోజకవర్గం గాంధీనగర్‌లో రూ.39.70 లక్షల జీ.వీ.ఎం.సీ. నిధులతో, అనకాపల్లి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో నిర్మించనున్న ‘సిరివెన్నెల స్మృతివనం’కు నాగబాబు బుధవారం (మే 20) శంకుస్థాపన చేశారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి జయంతి సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో నాగబాబు మాట్లాడుతూ..’…

Read More

హైదరాబాద్‌ నుంచి తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. అందుబాటులోకి మరో కొత్త సర్వీస్ | Hyderabad to Tirupati New Weekly Express Train: Charlapalli Tiruchanur Service for Srivari Devotees

తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనానికి వెళ్లే భక్తులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రైలు అనుసంధానాన్ని మరింత బలోపేతం చేస్తూ చర్లపల్లి – తిరుచానూరుల మధ్య కొత్త వీక్‌లీ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసు ప్రారంభమైంది. ఈ కొత్త వీక్‌లీ టైన్‌ను కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఆదివారం జెండా ఊపి అధికారంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,…

Read More