ఆంధ్రప్రదేశ్

తుఫాన్ బీభత్సం.. వరద నీటిలో చిక్కుకున్న ఐదుగురు.. ప్రాణాలకు తెగించి రక్షించిన పోలీసులు! | Arnab Cyclone Impact: Vizianagaram Rural Police Rescue Five People Trapped in Floodwaters – Viral Videos in Telugu

విజయనగరం: ఆర్నబ్ తుఫాన్ ప్రభావంతో విజయనగరం జిల్లాలోని ధర్మపురి గ్రామం జలమయమైంది. వరద నీటిలో ఒకే ఇంటికి చెందిన ఐదుగురు వ్యక్తులు చిక్కుకుపోయారు. సమాచారం […]